Asifabad: బయోమెట్రిక్ కోసం భారత్‌ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత..

Asifabad: ఎండకు నిలబెట్టి మంచినీళ్లు సైతం ఇవ్వడం లేదని ఆగ్రహం

Update: 2023-12-11 13:12 GMT

Asifabad: బయోమెట్రిక్ కోసం భారత్‌ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత.. 

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బయోమెట్రిక్ కోసం వచ్చిన మహిళలు.. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎండలో నిల్చొబెడుతున్నారని, కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. వెంటనే మరో బయోమెట్రిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News