TSRTC: ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ చార్జీల మోత
TSRTC: టోల్ పెంపుతో అన్ని జిల్లా ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన టికెట్ ధర
TSRTC: ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ చార్జీల మోత
TSRTC: టోల్ చార్జీల పెంపుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ చార్జీలను పెంచేశారు. ఒక్కో టోల్ గేటుతో టిక్కెట్‌కు 5 వసూలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని బస్సులకు 10 రూపాయలకు పైగా పెంచేశారు టీఎస్ ఆర్టీసీ అధికారులు... ప్రతి టోల్ గేటుకి అదనపు చార్జీ వసూలు వసూలు చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి అన్ని బస్సుల్లో టికెట్ ఛార్జీల పెంచారు. అయితే పెంచిన ధరలను హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఉన్నతాధికారులు తమ ఉద్యోగులకు వాట్సప్ ద్వారా సమాచారం అందించారు.