TS Inter Results: ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results: ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల
TS Inter Results: ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలను ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.