తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్

Update: 2019-10-01 11:25 GMT

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. దసరా సెలవుల తర్వాత పిటిషన్‌పై విచారణ చేపడతామన్న కోర్టు అంత వరకు భవనాలు కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News