Health Director: థర్డ్‌వేవ్‌పై తెలంగాణ అప్రమత్తంగా ఉంది
Health Director: ట్రైబెల్ ఏరియాల్లో మలేరియా వ్యాప్తి అధికంగా ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
Health Director: థర్డ్‌వేవ్‌పై తెలంగాణ అప్రమత్తంగా ఉంది
Health Director: ట్రైబెల్ ఏరియాల్లో మలేరియా వ్యాప్తి అధికంగా ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. 2025లోపు తెలంగాణ రాష్ట్రాం మలేరియా రహిత రాష్ట్రంగా కానుందని ఆయన అన్నారు. థర్డ్‌వేవ్‌పై తెలంగాణ అప్రమత్తంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో 56శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తైనట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 12లక్షల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో ఇంటింటికీ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.