రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న ప్రభుత్వం
KCR: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్న ప్రభుత్వం
KCR: ఇవాళ యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిపై చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఏడు వేల ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ మంత్రివర్గం కూడా సమావేశం కానుంది. ఈసమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై చర్చించే అవకాశముంది.