Bhatti Vikramarka: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబురం ప్రజల్లో లేదు..
Bhatti Vikramarka: పేదల భూములను లాక్కొంటున్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబురం ప్రజల్లో లేదు..
Bhatti Vikramarka: టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తెస్తే... లక్షల కోట్ల విలువైన భూములను మల్టీనేషనల్ కంపెనీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టబెడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబరం ప్రజల్లో లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు దగా పడ్డారంటూ భట్టి ధ్వజమెత్తారు.