Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
Congress: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి జరగనున్నది.
Congress: రేపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
Congress: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి జరగనున్నది. రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ హాజరుకానున్నారు. పార్టీ సంస్తాగత నిర్మాణం, స్తానిక ఎన్నికలు, ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఇవాళ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పాత డీసీసీలతో మీనాక్షీ నటరాజన్ ముఖాముఖిలో పాల్గొంటారు. అదే విధంగా డీసీసీ నియామకాలపై అసంతృప్తి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది.