Revanth Reddy: ఇవాళ్ఠి నుంచి తెలంగాణలో ప్రజాపాలన వారోత్సవాలు
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టీ నుంచి ఆరు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు.
Revanth Reddy: ఇవాళ్ఠి నుంచి తెలంగాణలో ప్రజాపాలన వారోత్సవాలు
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టీ నుంచి ఆరు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. మక్తల్ లో ప్రజాపాలన వారోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు కొత్తగా నిర్మిస్తున్న వంతెన పనులకు శంఖుస్థాపన చేస్తారు. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను అమలు చేసిన హామీలను భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ర్ట పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు.