రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
రేపు తెలంగాణలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సారథ్యంతో జరిగే ఈ సమావేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, అధికారుల కమిటీ నివేదికపై చర్చ జరుగనుంది.
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
రేపు తెలంగాణలో కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం సారథ్యంతో జరిగే ఈ సమావేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు, అధికారుల కమిటీ నివేదికపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లపై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవడం, 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలా అనే అంశాలను కేబినెట్ చర్చించనుంది.