Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత
Cabinet Meeting: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది.
Cabinet Meeting: ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత
Cabinet Meeting: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత రానుంది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్న అభ్యర్ధులు పోటీ చేసే నిబంధనపై నిర్ణయం తీసుకోనున్నారు. ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న వారు పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు.
కేబినెట్ ఆమోదం తర్వాత ఫైల్ గవర్నర్ వద్దకు పంపించనున్నారు. గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనుంది ప్రభుత్వం. వీటితో పాటు మిషిన్ భగీరథ, రైతు బంధు, దళిత బంద్ వంటి అంశాలపై సమీక్షించనున్నారు.