Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది.
Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పంచాయితీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2027పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.