ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఢిల్లీ బయల్దేరిన మంత్రులు
* రేపు ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. ఢిల్లీ బయల్దేరిన మంత్రులు
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్ ఢిల్లీ బయల్దేరారు. రేపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు మంత్రులు మద్దతు ఇవ్వనున్నారు. రేపు ఢిల్లీలో బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలతో ఉత్కంఠ నెలకొంది.