ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న రేవంత్ సర్కార్
Supreme Court: నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వెళ్లనున్నారు.
Supreme Court: నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి వెళ్లనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సుప్రీంకోర్టులో సర్కార్ తరఫున వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది.