Talasani: తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారుతోంది

Talasani: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయి

Update: 2023-05-27 06:40 GMT

Talasani: తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారుతోంది

Talasani: తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా మారుతోందని అన్నారు మంత్రి తలసాని. కరోనా తర్వాత ప్రతి ఒక్కరిలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో శ్రద్ధ పెరిగిందని ఆయన చెప్పారు. పీవీ మార్గ్‌లో సెమీ ఆధ్వర్యంలో 5K, 10K రన్‌, సైక్లింగ్‌ను మంత్రి తలసాని ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వం అన్నిరకాల వైద్య సేవలు అందించే విధంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతో అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని చెప్పారు.

Tags:    

Similar News