Talasani Srinivas Yadav: కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరం

Talasani Srinivas Yadav: కుక్కల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది

Update: 2023-02-23 08:47 GMT

Talasani Srinivas Yadav: కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరం 

Talasani Srinivas Yadav: వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌. నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మాంసం దుకాణాలు, హోటళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు తలసాని.  

Tags:    

Similar News