విజయారెడ్డి హత్యకు సురేష్‌ ఒక్కరే కారణం కాదు..

♦ హత్య వెనుక చాలా మంది హస్తం-విజయారెడ్డి భర్త ♦ విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలి-సుభాష్‌రెడ్డి

Update: 2019-11-05 04:16 GMT
Vijayareddy

విజయారెడ్డి హత్యకు సురేష్‌ ఒక్కరే కారణం కాదని సంఘటనా స్థలంలో మరో ఇద్దరు వ్యక్తులున్నట్లు సుభాష్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక చాలా మంది హస్తం ఉండొచ్చన్న ఆయన, విజయారెడ్డి హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

తనకు బెదిరింపులు వస్తున్నాయని కానీ ప్రాణహాని ఉందని కానీ తనకు చెప్పలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా  అధికారులకు భద్రత కల్పించాలంటున్నారు ఎమ్మార్వో విజయారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి.

Tags:    

Similar News