YS Avinash Reddy: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే
YS Avinash Reddy: తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే
YS Avinash Reddy: వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈనెల 25వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ.. తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సునీత. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.