Basar RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
Basar RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది.
Basar RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
Basar RGUKT: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో PUC విద్యార్థి జాదవ్ బబ్లూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. విద్యార్థిది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్. ఈ మేరకు విద్యార్థి కుటుంబసభ్యులకు వర్సిటీ అధికారులు సమాచారం అందించారు.