Khammam: ఖమ్మం జిల్లా బోనకల్‌లో వీధికుక్కల దాడి
Khammam: ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి
Khammam: ఖమ్మం జిల్లా బోనకల్‌లో వీధికుక్కల దాడి
Khammam: ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో వీధికుక్కల బెడద పెరిగిపోతుంది. బోనకల్‌లో ఓ నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేశాయి కుక్కలు. ఇంటిముందు ఆడుకుంటున్న పాపపై కుక్కలు దాడి చేయగా.. చిన్నారి కంటికి తీవ్రగాయమైంది. కంటి గాయంతో ఇన్ఫెక్షన్ అవగా ఆపరేషన్ చేయాలని చెబుతున్నారు డాక్టర్లు.