Soyam Bapu Rao: 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

Soyam Bapu Rao: హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైంది

Update: 2023-10-30 12:00 GMT

Soyam Bapu Rao: 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది

Soyam Bapu Rao: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గుడి హత్నూరు నుంచి నేరేడిగొండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సోయం బాపురావు అన్నారు. హామీలను అమలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సోయం బాపురావు విమర్శించారు. బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్న బోథ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు.

Tags:    

Similar News