Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పాముల కలకలం రేగింది.
Hyderabad: శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పాముల కలకలం రేగింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములను గుర్తించారు. విషపూరితమైన పాములను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. అసలు పాములను ఎందుకు తీసుకువచ్చారు..? పాముల విక్రయాలు జరుగుతున్నాయా..? దీనివెనుక ఎవరున్నారు..? అనే కోణంలో మహిళలను విచారిస్తున్నారు. అయితే విషపూరిత పాములు ఎయిర్ పోర్టులో పట్టుబడటంతో ప్రయాణికులు భయాందోళన చెందారు.