Uppal: స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Uppal: అత్యాధునిక హంగులతో నిర్మించిన HMDA
Uppal: ఉప్పల్‌లో అందుబాటులోకి స్కైవాక్
Uppal: ఎన్నో రోజుల నిరీక్షణకు తెర పడింది. పాదచారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు ఉప్పల్‌లో నిర్మించిన స్కై వాక్ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక హంగులతో నిర్మించిన స్కైవాక్ ప్రారంభం కావడంతో పాదచారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.