Singareni: సింగరేణిలో పదవీ విరమణ వయస్సు పెంచుతూ నిర్ణయం
Singareni: సంబరాలు జరుపుకుంటున్న కార్మికులు, ఉద్యోగులు * సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సింగరేణి కార్మికుల పదవి కలం పెంచుతూ నిర్ణయం (ఫైల్ ఇమేజ్)
Singareni: సింగరేణిలో పదవి విరమణ వయస్సును పెంచడంతో కార్మికులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకుంటున్నారు. అన్ని గనుల డిపార్ట్‌మెంట్ల దగ్గర.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పదవి విరమణ వయస్సు పెంచడంతో 43వేల 899 మంది కార్మికులు, 39 మంది అధికారులకు లాభం చేకూరిందన్నారు.