ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో అగ్నిప్రమాదం

Update: 2019-07-16 07:50 GMT

ఒక్కసారిగా.. భారీ వర్షం. అంతలోనే షార్ట్ సర్క్యూట్. హఠాత్తుగా చెలరేగిన మంటలు. ఆ అగ్నికీలలను చూసిన చిన్నారికి ఏం చేయాలో అర్ధకాలేదు. భయంతో దుప్పటిలో దాకుంది. చివరికి విగతజీవిగా మారింది. ఖమ్మం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో జరిగిన అగ్నిప్రమాదం విద్యార్థిని స్పందన‌ను బలితీసుకుంది.

Full View

Tags:    

Similar News