కొత్త సినిమా చూడాలన్న క్యూరియా సిటి రవిలో ఉండేది ... ఐబొమ్మ రవి తండ్రి స్పందన
సంచలన విషయాలు సినీ ఇండస్ట్రీ నీ షేక్ చేస్తున్న ఐ బొమ్మ రవి సంచలన విషయాలు బయటపెట్టిన రవి తండ్రి కొత్త సినిమా చూడాలన్న క్యూరియా సిటి రవిలో ఉండేది తప్పు ఎవరు చేసిన శిక్ష పడాల్సిందే-ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు
కొత్త సినిమా చూడాలన్న క్యూరియా సిటి రవిలో ఉండేది ... ఐబొమ్మ రవి తండ్రి స్పందన
ఐ బొమ్మ రవి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నీ షేక్ చేస్తున్న ఇష్యూ. అయితే రవి అరెస్ట్ తర్వాత అతని తండ్రి కొడుకు గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తనకి కొత్త సినిమా చూడాలనే క్యూరియాసిటీ ఉండేదని, కోట్లు గడించిన తమతో సంబంధాలు లేవని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందేని అంటున్నారు రవి తండ్రి అప్పారావు. కొడుకు ఒక సైబర్ నేరగాడు అని టీవీ లో వార్తలు చూస్తేనే తెలిసింది అన్నారు.