తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు
తాజాగా శివధర్‌రెడ్డి తెలంగాణ పోలీస్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు
తాజాగా శివధర్‌రెడ్డి తెలంగాణ పోలీస్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తూ పూజా, స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి తెలంగాణ పోలీసుల 6వ డీజీపీగా పదవీ బాధ్యతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.