Shilpa Chowdary: శిల్పాచౌదరికి పోలీస్ కస్టడీ పొడిగింపు
Shilpa Chowdary: ఒక్కరోజు కస్టడీకి అనుమతించిన ఉప్పరపల్లి కోర్టు...
Shilpa Chowdary: శిల్పాచౌదరికి పోలీస్ కస్టడీ పొడిగింపు
Shilpa Chowdary: కిలాడీ లేడీ శిల్పాచౌదరికి పోలీస్ కస్టడీ పొడిగించారు. రెండు రోజులు కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల కస్టడీలో శని, ఆదివారం రావడంతో బ్యాంకు లావాదేవీల విచారణపై ఆలస్యమైందని తెలిపారు. అయితే.. ఒక్కరోజు కస్టడీకి మాత్రమే ఉప్పరపల్లి కోర్టు అనుమతించింది. శిల్పను చంచల్‌గూడ జైలుకు తరలించారు.