Shakil Aamir: బీసీని సీఎంగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా
Shakil Aamir: బీఆర్ఎస్‌ను ప్రజలు ఓటు వేసి గెలిపించాలి
Shakil Aamir: బీసీని సీఎంగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా
Shakil Aamir: కాంగ్రెస్‌పై బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను విస్మరించినందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందని షకీల్ మండిపడ్డారు. తెలంగాణలో బీసీని సీఎంగా ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందని అని ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన బీఆర్ఎస్‌ను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.