Shabbir Ali: కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు

Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తుంది

Update: 2024-01-30 11:14 GMT

Shabbir Ali: కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారు

Shabbir Ali: మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మైనార్టీలకు చేసింది శూన్యమంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీఠ వేస్తుందని చెప్పారు.

Tags:    

Similar News