TSPSC: తుది దశకు చేరుకున్న TSPSC సభ్యుల ఎంపిక

TSPSC: మరో 20 రోజుల్లో సభ్యులు పూర్తి స్థాయి నియామకం

Update: 2024-01-23 09:55 GMT

TSPSC: తుది దశకు చేరుకున్న TSPSC సభ్యుల ఎంపిక 

TSPSC: TSPSC చైర్మన్, కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. చైర్మన్ ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఎవరు పూర్తిస్థాయి ఛైర్మన్‌గా కొనసాగుతాన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో సభ్యులందరినీ నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది..

Tags:    

Similar News