Sangareddy: సంగారెడ్డి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం: పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఎస్సైకి గాయాలు!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సరాఫ్ పల్లి దగ్గర పోలీస్ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

Update: 2026-02-16 06:35 GMT

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సరాఫ్ పల్లి దగ్గర పోలీస్ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగిపేట ఎస్సై పాండుగౌడ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎసైని ఆస్పత్రికి తరలించారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News