కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య

Crime News: సెలూన్‌లోని సీసీ కెమెరాలు ధ్వంసం

Update: 2023-10-16 07:58 GMT

కూకట్‌పల్లిలో దారుణం.. సెలూన్ యజమాని హత్య

Crime News: హైదరాబాద్ కూకట్ పల్లి పాపారాయుడు నగర్ లో దారుణం చోటు చేసుకుంది. హర్ష లుక్స్ సెలూన్ యజమాని అశోక్ ను గర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సెలూన్ లోని సీసీ కెమెరాలు ఉన్న సైతం ధ్వంసం చేసి దుండగులు పరారయ్యారు. అశోక్ ఇంటికి రాకపోడంతో సెలూన్ దగ్గరికి భార్య పిల్లలు వచ్చారు. సెలూన్ లో భర్త మృతదేహం రక్తపు మడుగుల్లో కనిపించడంతో భార్య షాక్ కు గురయింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News