RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

RTA Checking - Hyderabad: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఐదు బస్సులపై కేసులు...

Update: 2021-10-06 05:16 GMT

RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు

RTA Checking - Hyderabad: హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్ఆర్‌ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై దాడి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News