RS Praveen Kumar: గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్
RS Praveen Kumar: కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో పర్యటన * వ్యవసాయ కూలీల సమస్యలను అడిగితెలుసుకున్న మాజీ ఐపీఎస్
RS Praveen kumar (file Image)
RS Praveen Kumar: త్వరలో బీఎస్పీలో చేరుతున్న మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లిలో పర్యటించారు ఆయన. ఇందులో భాగంగా వ్యవసాయ కూలీల సమస్యలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. ప్రతీ కుటుంబాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలనే సక్పలంతోనే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు.