Mulugu: ములుగు మండల శివారులో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
Mulugu: బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు
Mulugu: ములుగు మండల శివారులో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
Mulugu: ములుగు మండల శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15మందికి స్వల్పగాయాలవ్వగా...గాయపడ్డవారికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.