Secunderabad: పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి

Secunderabad: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో రోడ్డుప్రమాదం

Update: 2023-01-01 12:30 GMT

Secunderabad: పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి

Secunderabad: సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో రోడ్డుప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News