Khammam: జూలూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు..

Khammam: సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.

Update: 2023-07-22 03:15 GMT

Khammam: జూలూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు.. 

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు దగ్ధమయ్యాయి. పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. మూడు లారీలు, ఒక పాలవ్యాన్.... ఒకదానికొకటి ఢీకొనడంతో లారీలోని డీజిల్ లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.

Tags:    

Similar News