Revanth Reddy: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొండగట్టుకు రూ.500కోట్లు విడుదల చేయాలి
Revanth Reddy: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy: భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరోకొరు దోచుకుంటున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధపుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. కొండగట్టుకు తక్షణం 500కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తండ్రి, కొడుకు, కూతురు రాజకీయాల ముసుగులో దేవుళ్లను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.