Revanth Reddy: డాక్టర్లతో మాట్లాడి తోట పవన్ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న రేవంత్‌రెడ్డి
Revanth Reddy: హన్మకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యూత్ లీడర్ పవన్
Revanth Reddy: డాక్టర్లతో మాట్లాడి తోట పవన్ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న రేవంత్‌రెడ్డి
Hanamkonda: హన్మకొండ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నేతపై దాడికి నిరసనగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. తోట పవన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులపై కేసు నమోదు చేయాలన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్‌లో జరిగిన హాథ్ సే హాథ్ జోడోలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తర్వాత యూత్ కాంగ్రెస్ నేత పవన్‌పై దాడి చేశారు. పవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పరామర్శించారు.