Revanth Reddy: టీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోంది
Revanth Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
Revanth Reddy: టీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోంది
Revanth Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో సమన్వయం పాటించాల్సిన పోలీసులు యువకులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల కాల్పుల్లో చనిపోయిన యువకుడి మృతిని రాజకీయంగా వాడుకునేందుకు టీర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. అగ్నిపథ్‌లో నేలకొరిగిన రాకేష్ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ దిగ్భందించారని మండిపడ్డారు.