Revanth Reddy: ప్రిలిమ్స్ పాసైన విద్యార్థులకు చెక్కులను అందించిన రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రాజకీయ కుట్రల్లో నిరుద్యోగులు, విద్యార్థులు పడకూడదు
Revanth Reddy
Revanth Reddy: నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు పంపిణీ చేశారు. సివిల్స్‌లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్న 135 మందికి ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ. లక్ష చెక్కులు అందజేశారు. రాజకీయ కుట్రల్లో నిరుద్యోగులు, విద్యార్థులు పడకూడదని సూచించారు సీఎం రేవంత్.