Revanth Reddy: డిప్యూటీ సీఎం ఏంటి..అవసరమైతే సీతక్కని సీఎం చేస్తామన్న రేవంత్
Revanth Reddy: తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: డిప్యూటీ సీఎం ఏంటి..అవసరమైతే సీతక్కని సీఎం చేస్తామన్న రేవంత్
Revanth Reddy: అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. దళితులకు ,గిరిజనులకు కూడా అవకాశం ఇవ్వాలని ఎన్నారైలు రేవంత్‌రెడ్డిని కోరారు. అలాగే సీతక్కని డిప్యుటీ సీఎం చేయాలని అడిగారు. ఎన్నారైలు అడిగిన ప్రశ్నకి మా పార్టీలో డిప్యుటీ సీఎం ఏంటి... అవసరమైతే సీతక్కని సీఎం చేస్తామన్నారు రేవంత్‌రెడ్డి.