Revanth Reddy: అబద్ధాన్ని కూడా నిజం అన్పించేలా చెప్పడంలో.. కేసీఆర్‌ను మించిన వ్యక్తి లేరు
Revanth Reddy: వేలాడుతున్న లెక్కలు NCRB రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి
Revanth Reddy: అబద్ధాన్ని కూడా నిజం అన్పించేలా చెప్పడంలో.. కేసీఆర్‌ను మించిన వ్యక్తి లేరు
Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. అబద్ధాన్ని కూడా.. ఇదే నిజం అన్పించేలా చెప్పడంలో కేసీఆర్‌ను మించిన వ్యక్తి లేరని ఎద్దెవా చేశారు. తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు NCRB రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని విమర్శించారు. లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయన్నారు. రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో ఇద్దరం కూర్చుందామని సవాల్ విసిరారు. ఆత్మహత్యలు లేవన్న కేసీఆర్ మాటల్లో నిజమెంతో నిగ్గు తేల్చుకుందామన్నారు.