Revanth Reddy: ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి.. పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్..?
Revanth Reddy: మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలి..?
Revanth Reddy: ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి.. పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్..?
Revanth Reddy: ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సభా వేదికగా కాంగ్రెస్, బీజేపీలను విమర్శించే ప్రయత్నం చేశారని రేవంత్ మండిపడ్డారు. దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని గుర్తుచేశారు. అసలు మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి.. పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్..? అని రేవంత్‌రెడ్డి నిలదీశారు.