Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోంది
Revanth Reddy: దేశంలో 400 సీట్లు సాధించడం ద్వారా.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది
Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోంది
Revanth Reddy: ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్.. నేడు బీజేపీ కుట్రలకు బలవుతోందని ఆరోపించారు సీఎం రేవంత్‌రెడ్డి. దేశంలో 400 సీట్లు సాధించడం ద్వారా.. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందన్నారు. ఇది గమనించి ప్రజలు తమ ఓటును వేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.