Rekha Nayak: కాంగ్రెస్ వైపు రేఖానాయక్ చూపు
Rekha Nayak: కాంగ్రెస్ నేతలతో రేఖానాయక్ మంతనాలు
Rekha Nayak: కాంగ్రెస్ వైపు రేఖానాయక్ చూపు
Rekha Nayak: టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశంలో ఉన్న ఎమ్మెల్యే రేఖానాయక్.. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో రేఖానాయక్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు రేఖానాయక్ హైదరాబాద్ బయల్దేరారు. రేఖానాయక్, ఆమె భర్త ఖానాపూర్, ఆసిఫాబాద్ టికెట్లు ఆశిస్తున్నారు.