Raja Singh: శ్రీరానవమి శోభయాత్రను సాగనీకుండా కొన్ని శక్తుల కుట్ర
Raja Singh: శ్రీరానవమి ఉత్సవాల్లో శోభ యాత్ర
Raja Singh: శ్రీరానవమి శోభయాత్రను సాగనీకుండా కొన్ని శక్తుల కుట్ర
Raja Singh: శ్రీరామనవమి సందర్భంగా దూల్ పేటనుంచి శోభయాత్ర ప్రారంభించబోతున్నామని ఘోషామహాల్ ఎమ్మెల్ రాజాసింగ్ అన్నారు. ప్రతియేటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శోభయాత్రలో భక్తులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కొందరు దుర్మార్గులు శోభయాత్రకు భక్తుల్ని రానీకుండా లేఖ అందుకున్నామన్నారు. రెండు రోజుల క్రితమే లేఖలో బెదిరింపులకు పాల్పడ్డారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ కేసులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. శోభయాత్రను సాగనీకుండా కొన్ని శక్తులు కుట్ర చేస్తోందన్నారు.