Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. కిలోమీటర్ జర్నీకి గంట సమయం
Rains: ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన
Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. కిలోమీటర్ జర్నీకి గంట సమయం
Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా.. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ జర్నీకి దాదాపు గంట సమయం పడుతోంది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మెయిన్ రూట్లలో ట్రాఫిక్ జాం అయిన నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.