Sangareddy Drugs: మందుల తయారీ ఫ్యాక్టరీ పై దాడులు..50 లక్షల డయాసెరిన్ సీజ్
Sangareddy Drugs: గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఘటన
Sangareddy Drugs: మందుల తయారీ ఫ్యాక్టరీ పై దాడులు..50 లక్షల డయాసెరిన్ సీజ్
Sangareddy Drugs: సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు జరిపారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలోని రక్షిత్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్ సెకండ్ యూనిట్ లో విస్తృత తనిఖీలు చేపట్టారు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వాహకులు డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. ప్రాణాంతక సీడీఈ వన్ ను అధికారులు సీజ్ చేశారు. 50 లక్షల విలువైన 236 కిలోల డయాసెరీన్ స్వాధీనం చేసుకున్నారు.